M.Bhupal Reddy MLA - Narayankhed
Friday, June 30, 2017
మెదక్ జిల్లా శాంకరంపేట్ మండలం కొత్తపేట గ్రామంలో మిషన్ భగీరథ నీటి ట్యాంక్ నిర్మాణానికి 8 .5 లక్షలతొ భూమికి పూజ చెస్తున్న ఖేడ్ గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఎం .భూపాల్ రెడ్డి గారు .
మెదక్ జిల్లా శాంకరంపేట్ మండలం వీరాజీపల్లి గ్రామంలో మిషన్ భగీరథ నీటి ట్యాంక్ నిర్మాణానికి 8 .5 లక్షలతొ భూమికి పూజ చెస్తున్న ఖేడ్ గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఎం .భూపాల్ రెడ్డి గారు .
నారాయణఖేడ్ మండలం అబ్బేన్ద గ్రామనికి చెందిన వడ్ల రమేష్ తీసిన హంతకుడు చిత్రం శంకరంపేట మండలం లక్ష్మి తియేటర్ యందు ప్రారంభం సందర్బంగ యూనిట్ సభ్యులను సన్మానిస్తున్న ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ ఎం .భూపాల్ రెడ్డి గారు .
శంకరంపేట పట్టణంలో నెడు మిషన్ భగీరథ పతకం కిండ మంజూరయిన 60000 కే .ఎల్ . రెండు నీటి ట్యాంక్ ల నిర్మాణానికి 33 లక్షలతొ భూమి పూజ చెస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ ఎం .భూపాల్ రెడ్డి గారు .
శంకరంపేట మండలంలో వీరోజిపల్లి గ్రామంలో వర్డ్ మెంబర్ ఇంటిలో దొంగలు పాడగా వారి కుటుంబసభ్యులను, పోలీసులతో కలిసి వివరాలు అడిగి తెలుసుకుంటున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ ఎం .భూపాల్ రెడ్డి గారు
శంకరంపేట మండలంలో రామోజిపల్లి గ్రామంలో ఒక్క ఇంటిలో దొంగలు పాడగా వారి కుటుంబసభ్యులను, పోలీసులతో కలిసి వివరాలు అడిగి తెలుసుకుంటున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ ఎం .భూపాల్ రెడ్డి గారు
శంకరంపేట మండలంలో కె .వెంకటపూర్ గ్రామనికి చెందిన దేవసోత్ కవిత గారికి కల్యాణ లక్ష్మి పతకం ద్వరా మంజూరి అయిన 51000 /- చెక్కుని అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ ఎం .భూపాల్ రెడ్డి గారు
శంకరంపేట మండలం రాంపూర్ గ్రామనికి చెందిన టి .దశరథ్ గారు బాలుర ప్రాథమిక పాటశాల శంకరంపేట యందు విధులు నిర్వహించి పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ శాసన సభ్యులు శ్రీ ఎం .భూపాల్ రెడ్డి గారు .
Thursday, June 29, 2017
కంగ్టి మండల సర్వ సభ్య సమావేశoలో ప్రసంగిస్తున్న గౌ,, శాసన సభ్యులు శ్రీ యం .భూపాల్ రెడ్డి గారు.
నారాయణఖేడ్ పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీచేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ ఎం .భూపాల్ రెడ్డి గారు.
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)