Thursday, November 1, 2018

🙏🙏 కారు గుర్తుకే మన ఓటు జై తెలంగాణ జై కెసిఆర్ కారు గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి యం.భూపాల్ రెడ్డి 🙏🙏🚘🚘🚘🚘 నారాయణఖేడ్ మండలం రాయలమడుగు గ్రామపరిధిలోని తెట్టేకుంట తాండలో ఖేడ్ మాజీ శాసన సభ్యులు శ్రీ భూపాల్ రెడ్డి గారు నియోజక అభివృద్ధి కొరకు అహర్నిశలు చేస్తున్న కృషిని, కెసిఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాల విషేస స్పందనను చూసి తాండవాసులు (కిషన్ నాయక్, హెంల నాయక్, పాండ్య నాయక్, మున్య నాయక్, గోప్య నాయక్ )' భూపాల్ రెడ్డి గారి సమక్షంలో తెరాస పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 🚘🚘🚘












No comments:

Post a Comment