Thursday, November 1, 2018
🙏🙏 కారు గుర్తుకే మన ఓటు జై తెలంగాణ జై కెసిఆర్ కారు గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి యం.భూపాల్ రెడ్డి🙏🙏🚘🚘🚘🚘 కల్హేర్ మండలం ఇంద్రానగర్ గ్రామంలో ఖేడ్ మాజీ శాసన సభ్యులు శ్రీ భూపాల్ రెడ్డి గారు వెళ్లగా మెల తలలతో జై భూపాలన్న అంటూ అభివృద్ధి ప్రధాతకు ఘన స్వాగతం పలికారు. తదనంతరం గ్రామంలో ఏర్పాటు చేరిన సభలో ఆయన ప్రసంగిస్తూ 2 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తుందన్నారు. మరో సారి నాకు అవకాశం ఇచ్చి కారుగుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించండి అని కోరిన ఖేడ్ తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో కల్హేర్ మండల పార్టీ అధ్యక్షులు కిష్ట రెడ్డి గారు, zptc గుండు మోహన్ గారు, mpp రంసింగ్ గారు,ఆత్మాకమిటి చైర్మన్ దీలిప్ గారు, రైతు సమన్వయ అధ్యక్షుడు దుర్గ రెడ్డి గారు, సర్పంచ్ వెంకటేశం సెట్ గారు, రవీందర్ రెడ్డి గారు మరియు గ్రామానికి చెందిన తెరాస ముఖ్యనాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. 🚘🚘🚘
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment