Friday, November 2, 2018
🙏🙏 కారు గుర్తుకే మన ఓటు జై తెలంగాణ జై కెసిఆర్ కారు గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి యం.భూపాల్ రెడ్డి🙏🙏🚘🚘🚘🚘 మనూర్ మండలం ఎల్గొయి గ్రామంలో ఖేడ్ మాజీ శాసన సభ్యులు శ్రీ భూపాల్ రెడ్డి గారు వెళ్లగా మెల తలలతో జై భూపాలన్న అంటూ విదుల్లో బారులు తీసిన జనం అభివృద్ధి ప్రధాతకు ఘన స్వాగతం పలికారు. తదనంతరం గ్రామంలో ఏర్పాటు చేరిన సభలో ఆయన ప్రసంగిస్తూ 2 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తుందన్నారు. మరో సారి నాకు అవకాశం ఇచ్చి కారుగుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించండి అని కోరిన ఖేడ్ తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో మనూర్ మండల పార్టీ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, mpp లక్ష్మి గణపతి గారు, mptc రాజశేకర్ రెడ్డి గారు, ex mpp మోహన్ రావు గారు, సర్పంచ్ విట్టాల్ రావు గారు మరియు గ్రామానికి చెందిన తెరాస ముఖ్యనాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. 🚘🚘🚘
Subscribe to:
Posts (Atom)