Monday, December 4, 2017

నారాయణఖేడ్ మండల పరిషత్ కార్యాలయంలో వ్యవసాయ శాఖా వారి ఆద్వర్యంలో మందుల పిచ్కారి చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రతల గురించి రైతులకు నిర్వహించిన శిక్షణ తరగతుల కార్యక్రమంలో ప్రసంగిస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.







No comments:

Post a Comment