Monday, December 11, 2017

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సుల్తానాబాద్, బొక్కాస్ గావ్, గోసాయి పల్లి, పోచాపూర్, కృష్ణాపూర్, మార్డి మరియు అంతర్ గావ్ గ్రామాలకు చెందిన రైతులు నల్లవాగు కుడి, ఎడమ కాలువల ఆదునీకరణ కొరకై క్రాఫ్ హాలిడే ప్రకటించాలని ఎమ్మేల్యే గారితో కలసి జిల్లా కలెక్టర్ గారికి మరియు ఇర్రిగేషన్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు.





No comments:

Post a Comment