M.Bhupal Reddy MLA - Narayankhed
Thursday, August 31, 2017
నారాయణఖేడ్ పట్టణం మండల పరిషత్ కార్యాలయంలో గుడుంబా రహిత ఇద్దరు బాదితులకు ఉపాది కల్పనకై ఆటో లను ఎక్సజ్ అధికారులతో కలసి అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.
నారాయణఖేడ్ పట్టణం మండల పరిషత్ కార్యాలయంలో గుడుంబా రహిత బాదితుల ఉపాది కల్పనకై ఎంపికైన 9 లబ్దిదారులకు రు,, 2,00,000 లక్షల చొప్పున (18,00,000) చెక్కులను ఎక్సజ్ అధికారులతో కలసి అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.
నారాయణఖేడ్ పట్టణం మండల పరిషత్ కార్యాలయంలో గుడుంబా రహిత బాదితులనుద్దేశించి ప్రసంగిస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.
నారాయణఖేడ్ పట్టణంలోని ఎడ్ల బజార్ లో రు,, 2 లక్షలతో నిర్మిచబడుతున్న CC రోడ్ పనులను ప్రారంభిస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.
Tuesday, August 29, 2017
కంగ్టి మండలం తడ్కల్ గ్రామంలో IHHL పథకం క్రింద మరుగు దొడ్లు నిర్మించుకున్న వారికి చెక్కులను అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)