Tuesday, October 23, 2018

🙏🙏 జై తెలంగాణ జై జై తెలంగణ కారు గుర్తు అభ్యర్థి శ్రీ యం.భూపాల్ రెడ్డి జిందాబాద్ 🚘🚘🚘సిర్గపూర్ మండలం వాసర్ గ్రామపంచాయతీ నుండి నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిన సూర్థ్య నాయక్ తండాకు ప్రచారానికి వెళ్లిన ఖేడ్ తాజా మాజీ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారిని ఘనంగా స్వాగతం పలికింది తండా వసూలు.కాగా ఆయన ఇంటింటి ప్రచారం చేస్తూ కారుగుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేస్తూ కేసి ఆర్ గారి సంక్షేమ పథకాలను తెలియస్తు తను తాండలను చేసిన అభివృద్ధి కృషిని తెలియపరుస్తు కారు గుర్తుకు ఓటువేసి తనకు మరోసారి అవకాశం కల్పించాలని కోరుతున్న ఖేడ్ మాజీ ఎమ్మెల్యే శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు .కార్యక్రమంలో వాసర్ సర్పంచ్ శివాజీ,మండల పార్టీ అధ్యక్షుడు సంజీవ్ రావు,నాయకులు దేవేందర్ తండా వసూలు ఉన్నారు.🚘🚘🚘














No comments:

Post a Comment