Monday, June 10, 2019

కంగ్టి మండలం జడ్పీటీసి, ఎంపీపీ మరియు ఎంపీటీసీ లను సన్మానించిన మన గౌరవ శాసనసభ్యులు శ్రీ.మహారెడ్డి గారు.ఓటు వేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు అభివృద్ధి అనే పడంతో రుణం తీర్చుకుంటా..






Sunday, June 9, 2019

కంగ్టి మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మన గౌరవ శాసనసభ్యులు శ్రీ.మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు.ఈ కార్యక్రమంలో రజక సంగం సోదరులు,మండల పార్టీ నాయకులు,వివిధ గ్రామాల సర్పంచ్ లు నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

మరి ఒక్కసారి ఐలమ్మ ఎవరో చూద్దాం...
 చిట్యాల ఐలమ్మ (1919 - సెప్టెంబర్ 10, 1985) చాకలి ఐలమ్మ గా గుర్తింపు పొందిన తెలంగాణా వీరవనిత. సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధెైర్య శాలి.1919లో వరంగల్ జిల్లా, రాయపర్తి మండలం క్రిష్టాపురం గ్రామంలో ఓరుగంటి మల్లమ్మ, సాయిలుకు నాలుగవ సంతానంగా చాకలి ఐలమ్మ జన్మించింది.1940-44 మధ్య కాలంలో విస్నూర్ లో దేశ్ముఖ్, రజాకర్ల అరాచకాల పై ఎదురు తిరిగి ఎర్రజెండా పట్టింది ఐలమ్మ. తమను దొరా అని పిలువని ఉత్పత్తి కులాల స్త్రీల మీద తమ భర్తలను ఉసిగొల్పి, దగ్గరుండి ఆఘాయిత్యం చేయించేవారు. ఈ భూమినాది... పండించిన పంటనాది... తీసుకెళ్లడానికి దొరెవ్వడు... నా ప్రాణం పోయాకే ఈ పంట, భూమి మీరు దక్కించుకోగలరు అంటూ మాటల్ని తూటాలుగా మల్చుకొని దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రెైతాంగ విప్లవాగ్ని చాకలి అయిలమ్మ. ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మ సెప్టెంబర్ 10, 1985 న అనారోగ్యంతో మరణించింది. పాలకుర్తిలో ఐలమ్మ స్మారక స్థూపం, స్మారక భవనాన్ని నిర్మించారు.




Tuesday, June 4, 2019

🙏🙏 కారుగుర్తు కు ఓటు వేసి ఆశీర్వదించండి ఖేడ్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ కారుగుర్తు అభ్యర్థి భూపాల్ రెడ్డి🙏🚘🚘🚘🚘 నారాయణఖేడ్ నియోజకవర్గం పెద్ద శంకరంపేట మండలం బుజ్రాన్పల్లి గ్రామా కార్యకర్తలు మూకుమ్మడిగా నేడు ఖేడ్ మాజీ ఎమ్మెల్యే శ్రీ యం.భూపాల్ రెడ్డి గారిని బైక్ ర్యాలీగా తిసుకేల్లడం జరిగింది.నేడు జరిగే పేట మండలంలో అన్ని గ్రామాలకు బైకే పైనే తిరుగుతూ ప్రచారం చేయ్యనున్నాడు.కాగా బూజీరన్ పల్లి గ్రామంలో ప్రజలతో మమేకమై మాట్లాడుతూ గౌరవ కెసిఆర్,హరీష్ రావు గార్ల ఆశిసులతో శంకరంపెట్ ను అన్ని అన్గులలలో అభివృద్ధి పరుచుకున్తున్నాము.మరొక్కసారి నాకు అవకాశం ఇచ్చినట్లయితే మీ ఋణం తిర్చుకుంటాను.కావున కారు గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశిర్వదించాలని కోరినారు. కార్యక్రమంలో పేట మండల పార్టి అధ్యక్షులు విజయ రామ రాజు,mpp సంగమేశ్వర్,పార్టి సహాయకులు దుర్గారెడ్డి గారు,మాజీ సర్పంచ్ శ్రీనివాస్,సురేష్ గౌడ్ మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు,పార్టి ముఖ్యులు,కార్యకర్తలు ,ప్రజలు పెద్దేతున హాజరైనారు.🚘🚘🚘



















ప్రచారంలో భాగంగా నేడు కంగ్టి మండలం జంగి కే గ్రామానికి వెళ్ళిన ఖేడ్ మాజీ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు బ్యాండ్ మేళలతో స్వాగతం పలికిన గ్రామస్తులు.