Saturday, September 29, 2018

ప్రచారంలో భాగంగా నేడు సిర్గాపూర్ మండలం చీమలపాడ్ గ్రామంలో గ్రామంలో తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి, అహర్నిషలు తన నియోజకవర్గ అభివృద్ధి కోసం శ్రమింస్తున్న ఎమ్మెల్యే కృషిని కాంగ్రెస్ & TDP (తె దే ప) పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు మాజీ శాసన సభ్యులు భూపాల్ రెడ్డి గారి సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకొన్నారు.




No comments:

Post a Comment