Saturday, March 17, 2018

నారాయణఖేడ్ మండలం సంజీవన్ రావు పెట్ గ్రామానికి చెందిన యం. శ్రీనివాస్ గౌడ్ తండ్రి యం. కిష్ట గౌడ్ గారికి దవాఖాన ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి మంజూరు అయిన 11,000/- చెక్కును ఎమ్మేల్యే క్యాప్ కార్యాలయంలో అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.



No comments:

Post a Comment