M.Bhupal Reddy MLA - Narayankhed
Tuesday, January 23, 2018
నారాయణఖేడ్ మండలం RDO కార్యాలయ ఆవరణలో వివిధ గ్రామాలకు చెందిన 37 మందికి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజరి అయిన చెక్కులను ఒక్కొకరికి 75116/- లు చొప్పున ( మొత్తం 27,79,292) అందజేస్తున్న నారాయణఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు..
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment