Wednesday, November 8, 2017

కల్హేర్ మండలం బాచెపల్లి గ్రామానికి చెందిన జంగం బాబు గారు క్యాన్సర్ తో హైదరాబాదు లోని బసవ తారక హాస్పిటల్ యందు చికిత్స పొందుతున్నందున హాస్పిటల్ సుపెరిన్ టెన్ సూపరింటెండెంట్ (హరి కృష్ణ) గారితో అతని ఆరోగ్య క్షేమల గురించి తెలుసుకున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.



No comments:

Post a Comment