M.Bhupal Reddy MLA - Narayankhed
Tuesday, November 28, 2017
సిర్గాపూర్ మండలం అంతర్ గావ్ గ్రామానికి చెందిన (7) ఏడుగురికి కళ్యాణలక్ష్మి/ షాదీముబారక్ పథకం ద్వార మంజురైన లబ్దిదారులకు ఒక్కొకరికి 75116/- చొప్పున చెక్కులను అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.
నారాయణఖేడ్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన యం. తులసి W/o తుకారం గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరి అయిన రు.. 18,000 /- ల చెక్కును లబ్దిదారులకు అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.
నాగలగిద్ద మండలం మోర్గి గ్రామంలో మోర్గి మోడల్ స్కూల్ ఆవరణలో రు,, 1.28 కోట్లతో నిర్మిచంనున్న బాలికల వసతి గృహం నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న గౌరవ శాసనసభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.
కల్హేర్ మండలం బిబిపేట్ గ్రామం బిబిపేట్ తండకు చెందిన దేవసోత్ మంగలి బాయి W/o గోవింద్ గారి కూతురి వివాహనికి కల్యాణ లక్ష్మి పథకం ద్వరా మంజురైన 75116 /- చెక్కుని వారి ఇంటి వద్ద అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ ఎం .భూపాల్ రెడ్డి గారు.
కల్హేర్ మండలం బిబిపేట్ గ్రామం బిబిపేట్ తండకు చెందిన కడవాత్ లక్ష్మి బాయి W/o గోవింద్ నాయక్ గారి కూతురి వివాహనికి కల్యాణ లక్ష్మి పథకం ద్వరా మంజురైన 75116 /- చెక్కుని వారి ఇంటి వద్ద అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ ఎం .భూపాల్ రెడ్డి గారు.
పాల శీతలీకరణ కేంద్ర నిర్మాణం కోసం రూ,, 1.70 కోట్లు మంజూరైన సందర్బంగా , అట్టి నిర్మాణానికి జుకల్ యందు భూమి కొరకై విజయ డైరీ D.D శ్రీనివాస్ రెడ్డి తో చర్చిస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ ఎం .భూపాల్ రెడ్డి గారు.
కల్హేర్ మండలం బాచెపల్లి గ్రామం చందర్ నాయక్ తండకు చెందిన ముడావత్ సత్యలి W/o బాల్ రాజ్ గారి కూతురి వివాహనికి కల్యాణ లక్ష్మి పథకం ద్వరా మంజురైన 75116 /- చెక్కుని వారి ఇంటి వద్ద అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ ఎం .భూపాల్ రెడ్డి గారు.
కల్హేర్ మండలం బాచెపల్లి గ్రామం బల్కంచెల్క తండకు చెందిన ముడ్ మరోని బాయి W/o దశరథ్ గారి కూతురి వివాహనికి కల్యాణ లక్ష్మి పథకం ద్వరా మంజురైన 75116 /- చెక్కుని వారి ఇంటి వద్ద అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ ఎం .భూపాల్ రెడ్డి గారు.
కల్హేర్ మండలం బాచెపల్లి గ్రామం కొత్త తండకు చెందిన ముమోత్ సరిత W/o గుండె నాయక్ గారి కూతురి వివాహనికి కల్యాణ లక్ష్మి పథకం ద్వరా మంజురైన 75116 /- చెక్కుని వారి ఇంటి వద్ద అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ ఎం .భూపాల్ రెడ్డి గారు.
కల్హేర్ మండలం నాగ్ధర్ గ్రామానికి చెందిన 3 తాండలకు (3) ముగ్గురికి కల్యాణ లక్ష్మి పథకం ద్వరా మంజూరైనవారికి ఒక్కొక్కరికి రూ,, 75116 /- చెక్కుని వారి ఇంటి వద్ద అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ ఎం .భూపాల్ రెడ్డి గారు .
కల్హేర్ మండలం మునేగేపల్లీ గ్రామం మాణిక్ నాయక్ తాండ చెందిన సభావాత్ కమల బాయి W/o తౌర్య నాయక్ గారి కూతురి వివాహనికి కల్యాణ లక్ష్మి పథకం ద్వరా మంజురైన 75116 /- చెక్కుని వారి ఇంటి వద్ద అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ ఎం .భూపాల్ రెడ్డి గారు.
Monday, November 27, 2017
కల్హేర్ మండలం మునేగేపల్లీ గ్రామం గామ్యనాయక్ తాండ చెందిన వంకదొత్ లక్ష్మి W/o హేమ్ల నాయక్ గారి కూతురి వివాహనికి కల్యాణ లక్ష్మి పథకం ద్వరా మంజురైన 75116 /- చెక్కుని వారి ఇంటి వద్ద అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ ఎం .భూపాల్ రెడ్డి గారు.
కల్హేర్ మండలం అలీఖాన్ పల్లి తాండ గ్రామనికి చెందిన గోగులోత్ ఆన్షి బాయ్ భర్త హేమ్లా గార్ల కూతురి వివాహనికి కల్యాణ లక్ష్మి పథకం ద్వరా 75116 /- చెక్కుని వారి ఇంటి వద్ద అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ ఎం .భూపాల్ రెడ్డి గారు.
కల్హేర్ మండలం అలీఖాన్ పల్లి తాండ గ్రామనికి చెందిన విస్లావత్ వాలి బాయ్ భర్త రాముల గార్ల కూతురి వివాహనికి కల్యాణ లక్ష్మి పథకం ద్వరా 75116 /- చెక్కుని వారి ఇంటి వద్ద అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ ఎం .భూపాల్ రెడ్డి గారు .
కంగ్టి మండలం సిద్ద హాంగీర్గా గ్రామనికి చెందిన మేత్రి సుందరమ్మ భర్త విటప్ప గార్ల కూతురి వివాహనికి కల్యాణ లక్ష్మి పథకం ద్వరా 75116 /- చెక్కుని వారి ఇంటి వద్ద ఖానాపూర్ అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ ఎం .భూపాల్ రెడ్డి గారు .
కంగ్టి మండలం సిద్ద హాంగీర్గా గ్రామనికి చెందిన చౌహన్ అనూష బాయ్ భర్త రావణ్ గార్ల కూతురి వివాహనికి కల్యాణ లక్ష్మి పథకం ద్వరా 75116 /- చెక్కుని వారి ఇంటి వద్ద ఖానాపూర్ అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ ఎం .భూపాల్ రెడ్డి గారు .
కల్హేర్ మండలం ఖానాపూర్ గ్రామనికి చెందిన వదిత్య రూప్ సింగ్ గార్ల కూతురి వివాహనికి కల్యాణ లక్ష్మి పథకం ద్వరా 75116 /- చెక్కుని వారి ఇంటి వద్ద అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ ఎం .భూపాల్ రెడ్డి గారు .
Saturday, November 25, 2017
శంకరంపేట అ మండలంలోని కోలపల్లి గ్రామంలో 1.45 (క్రోర్ స్) కోటి నలబై ఇదు లక్షలతో నిర్మించిన సబ్ స్టేషన్ ను ప్రారంభించిన తదుపరి ప్రసంగిస్తున్న భారి నిటి పారుదల శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ తన్నీరు హరీష్ రావు గారు, యంపి. గౌరవ శ్రీ బిబి పాటిల్ గారు మరియు గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)