Tuesday, December 27, 2016

నారాయణఖేడ్ మండలం హన్మంతరావుపేట్ గ్రామానికి చెందిన చంద్రకాంత్ తండ్రి ప్రకాష్ రోడ్డు ప్రమాదానికి గురి అయి సోమాజిగూడ యశోద హాస్పెటల్ లో చికిత్స పొందగా పరామర్శిoచి ఎల్ల వేళల తన కార్యకర్తలను కంటిక రెప్పల కాపాడుకుంటున్న గౌ,, శాసన సభ్యులు శ్రీ. యం .భూపాల్ రెడ్డి గారు.


No comments:

Post a Comment