Saturday, December 31, 2016

నారాయణఖేడ్ ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో నూతన సంవత్సర సందర్భంగా విద్యార్థులతో ముచ్చటిస్తున్న గౌ,, శాసన సభ్యులు శ్రీ యం .భూపాల్ రెడ్డి గారు.






నారాయణఖేడ్ ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా విద్యార్థులతో కలసి కేకు కట్ చేస్తున్న గౌ,, శాసన సభ్యులు శ్రీ యం .భూపాల్ రెడ్డి గారు.















నారాయణఖేడ్, నూతన సంవత్సర సందర్భంగా తన నియోజకవర్గ ప్రజలందరు సుఖ శాంతులతో ఉండాలని రామ్ మందిర్ లో పుజులు నిర్వహిస్తున్న గౌ,, శాసన సభ్యులు శ్రీ యం .భూపాల్ రెడ్డి గారు.






నారాయణఖేడ్ నియోజకవర్గ గిరిజనుల అభివృద్ధి గురించి అసెంబ్లీలో ప్రసంగించిన గౌ,, శాసన సభ్యులు శ్రీ యం .భూపాల్ రెడ్డి గారిని సన్మానిస్తున్న గిరిజన సోదరులు.



నారాయణఖేడ్ గ్రామానికి చెందిన జి. పార్వతి W/o సంగయ్య గారి ముఖ్య మంత్రి సహయనిది నుండి వచ్చిన రు,, 19, 000/ చెక్కును అందజేస్తున్న గౌ,, శాసన సభ్యులు శ్రీ యం .భూపాల్ రెడ్డి గారు.



టేక్మల్ మండలం సూరంపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ అమ్జాద్ S/o మహమ్మద్ ఖాజా పాషా గారి ట్రీట్మెంట్ కొరకై LOC...ద్వారా రు. 2,00,000 చెక్కు ను అందజేస్తున్న గౌ ,, శాసన సభ్యులు శ్రీ. యం. భూపాల్ రెడ్డి గారు.



కల్హేర్ మండలం కల్హేర్ గ్రామానికి చెందిన కే. జనార్ధన్ S/o కే. కిష్టయ్య గారి ట్రీట్మెంట్ కొరకై LOC...ద్వారా రు. 50,000 చెక్కు ను అందజేస్తున్న గౌ ,, శాసన సభ్యులు శ్రీ. యం. భూపాల్ రెడ్డి గారు.



నారాయణఖేడ్ ప్రభుత్వ హాస్పిటల్ లో (5) 102 అంబులెన్స్ లను ప్రారంబిస్తున్న గౌ,, శాసన సభ్యులు శ్రీ. యం .భూపాల్ రెడ్డి గారు.


















నారాయణఖేడ్ నియోజక ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ గౌ,, శాసన సభ్యులు శ్రీ. యం .భూపాల్ రెడ్డి గారు.