M.Bhupal Reddy MLA - Narayankhed

Friday, June 29, 2018

కల్హేర్ మండలం కల్హేర్ తండాకు చెందిన లచ్య నాయక్ గారి కూతురి వివాహానికి హాజరై వధువరులను విహాహా వివాహ విందులో పాల్గొని వధువరులను ఆశీర్వదింస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.



Mahareddy Bhupal Reddy at 4:37 AM No comments:
Share

నారాయణఖేడ్ మండలం ర్యాలమడుగు గ్రామంలో బైరి వీరయ్య కుమారుని వివాహానికి హాజరై వధువరులను విహాహా వివాహ విందులో పాల్గొని వధువరులను ఆశీర్వదింస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.



Mahareddy Bhupal Reddy at 4:35 AM No comments:
Share

కల్హేర్ మండలం కృష్ణాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, తెదేపా పార్టీలకు చెందిన కార్యకర్తలు ఏమ్మేలే భూపాల్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధిని చూసి, తెలంగాణా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి నేడు ఏమ్మేలే గారి సమక్షంలో 100 మంది తెరాస తీర్థం పుచుకున్నారు.









Mahareddy Bhupal Reddy at 4:15 AM No comments:
Share

నారాయణఖేడ్ మండలం & గ్రామంలో రైతు భీమా పథక లబ్ధిదారుల నుండి భీమా అప్లికేషన్ లను స్వీకరిస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు..











Mahareddy Bhupal Reddy at 4:13 AM No comments:
Share

మనూర్ మండలం ఎల్గోయి గ్రామంలో గాయత్రీ షుగర్ వారు త్రాగునీటి శుద్ధి యంత్రమును బహుకరించిన సందర్భంగా ఆ గ్రామంలో నీటి శుద్ధి యంత్రాన్ని ప్రారంభించిన తదుపరి ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.





Mahareddy Bhupal Reddy at 4:12 AM No comments:
Share

మనూర్ మండలం ఎల్గోయి గ్రామంలో గాయత్రీ షుగర్ వారు త్రాగునీటి శుద్ధి యంత్రమును బహుకరించిన సందర్భంగా ఆ గ్రామంలో నీటి శుద్ధి యంత్రాన్ని ప్రారంభిస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు... ఆయనతో పాటు గాయత్రీ షుగర్ మేనేజింగ్ డైరెక్టర్ గారు, జిల్లా రైతు సమన్వయ అధ్యక్షులు వెంకట్ రామ్ రెడ్డి గారు, ఆత్మా చైర్మెన్ దీలిప్ గారు మరియు గ్రామా సర్పంచ్ విట్టాల్ రావు గారు పాల్గొన్నారు.














Mahareddy Bhupal Reddy at 4:10 AM No comments:
Share

Wednesday, June 27, 2018

నారాయణఖేడ్ పట్టణానికి చెందిన మహబూబ్ బి భర్త మహబూబ్ సాబ్ గారు అనారోగ్యం చేత NIMS దవాఖానలో చికిత్స కొరకై ముఖ్యమంత్రీ సహయ నిది ద్వారా మంజురైన 80,000 /- ల LOC నీ అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు



Mahareddy Bhupal Reddy at 5:37 AM No comments:
Share

Tuesday, June 26, 2018

కల్హేర్ మండలం బిబిపెట్ గ్రామపంచాయతీ తుకరం తండా కు చెందిన మాజీ ZPTC దేవీసింగ్ గారి తమ్ముని కొడుకు విష్ణు వివాహా వేడుకలకు హాజరై శుభాకాంక్షలు తెలియజేసిన ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు..





Mahareddy Bhupal Reddy at 6:40 AM No comments:
Share

కల్హేర్ మండలం నాగ్ధార్ గ్రామపంచాయతీ పరిధిలో గలా కుమ్మరి కుంటను ఆదునికరించుటకు మిషన్ కాకతీయ ఫేస్-4 ద్వారా 24.40 లక్షలు మంజూరు చేయించి శంకుస్థాపన చేస్తున్న ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారు.







Mahareddy Bhupal Reddy at 6:38 AM No comments:
Share
‹
›
Home
View web version

M. Bhupal Reddy MLA

Mahareddy Bhupal Reddy
View my complete profile
Powered by Blogger.