M.Bhupal Reddy MLA - Narayankhed

Monday, December 11, 2017

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సుల్తానాబాద్, బొక్కాస్ గావ్, గోసాయి పల్లి, పోచాపూర్, కృష్ణాపూర్, మార్డి మరియు అంతర్ గావ్ గ్రామాలకు చెందిన రైతులు నల్లవాగు కుడి, ఎడమ కాలువల ఆదునీకరణ కొరకై క్రాఫ్ హాలిడే ప్రకటించాలని ఎమ్మేల్యే గారితో కలసి జిల్లా కలెక్టర్ గారికి మరియు ఇర్రిగేషన్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు.





Mahareddy Bhupal Reddy at 4:04 AM No comments:
Share

Sunday, December 10, 2017





























Mahareddy Bhupal Reddy at 6:52 AM No comments:
Share

నారాయణఖేడ్ నియోజకవర్గ మైనారిటీ సోదరీమణులకు మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ ద్వార మంజురైన 200 (రెండువందల) కుట్టు మిషన్ ల కార్యక్రమంలో మైనారిటీలనుద్దేశించి ప్రసంగిస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.










Mahareddy Bhupal Reddy at 6:09 AM No comments:
Share

Saturday, December 9, 2017

కల్హేర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన (90) తొంబై మందికి RWS ద్వారా మంజురైన రు,, 59,00,000 /- చెక్కులను అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.



























Mahareddy Bhupal Reddy at 2:49 AM No comments:
Share
‹
›
Home
View web version

M. Bhupal Reddy MLA

Mahareddy Bhupal Reddy
View my complete profile
Powered by Blogger.