M.Bhupal Reddy MLA - Narayankhed
Monday, October 30, 2017
కల్హేర్ మండలం బాచెపల్లి గ్రామం బల్కం చెర్వు తండాలో 50 డబల్ బెడ్ రూమ్ లకు శంకుస్థాపన చేస్తున్న ప్రారంభించిన గౌరవ దేవదయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఎ. ఇంద్ర కరణ్ రెడ్డి గారు, గౌరవ యం.పి బిబి పాటిల్ గారు మరియు గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.
నారాయణఖేడ్ మండలం నిజాంపేట్ గ్రామంలోని శ్రీ రేణుక ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించిన గౌరవ దేవదయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఎ. ఇంద్ర కరణ్ రెడ్డి గారు, గౌరవ యం.పి బిబి పాటిల్ గారు మరియు గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.
శకరంపేట్ అ మండలం కొత్తపేట్ గ్రామంలో IKP వారి అద్వార్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న గౌరవ దేవదయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఎ. ఇంద్ర కరణ్ రెడ్డి గారు మరియు గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.
శకరంపేట్ అ పట్టణంలోని కొప్పల్ సంగమేశ్వర ఆలయంలో ప్రత్యేక పుజులు నిర్వహించిన గౌరవ దేవదయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఎ. ఇంద్ర కరణ్ రెడ్డి గారు మరియు గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.
‹
›
Home
View web version