M.Bhupal Reddy MLA - Narayankhed

Wednesday, May 31, 2017

కల్హేర్ మండల పంచాయతి సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్న కులకర్ణి రాజేశ్వర్ రావు పదవి విరమణ, స్థానిక మండల పరిషత్ కార్యాలయ అవరణలో జరగుతున్న కార్యక్రమంలో పాల్గొన్న ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ ఎం .భూపాల్ రెడ్డి గారు .




Mahareddy Bhupal Reddy at 4:07 AM No comments:
Share

శంకరంపేట్ అ మండలం & గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వరా దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం పాల్గొన్న గౌరవ పార్లమెంటు సభ్యులు బి.బి పాటిల్ గారు మరియు గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.









Mahareddy Bhupal Reddy at 12:55 AM No comments:
Share

Monday, May 29, 2017

కంగ్టి మండలంలోని వివిధ గ్రామాలకు చెందినవారికి కళ్యాణ లక్ష్మి పథకం క్రింద మంజురైన 26 మంది లబ్ది దారులకు ప్రతిఒక్కరికి 51000/- రూపాయల (చొప్పున 13,26,000) చెక్కులను అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.














Mahareddy Bhupal Reddy at 1:50 AM No comments:
Share

Tuesday, May 23, 2017

నారాయణఖేడ్ మండలంలోని నిజాంపేట్ గ్రామంలో జిల్లా సహకార సంగం వారి అద్వార్యంలో నడుస్తున్న వరి కొనుగోలు కేద్రాన్ని ఆకస్మికంగా తనికి చేసి రైతుల సమస్యలను తెలుసుకుంటున్న నారాయణఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.




Mahareddy Bhupal Reddy at 11:15 PM No comments:
Share

నారాయణఖేడ్ మండలం చప్టా కే గ్రామా గైరన్ తాండ కు చెందిన తులసీరామ్ తండ్రి రూప్లా నాయక్ యొక్క పశువుల పాక అకస్మాత్తుగా అగ్నికి కాలిపోయింది అందులో మేకలు ,2 ఎడ్లు కాలిపోగా వాళ్ళను పరామర్శిర్తున్న ఖేడ్ ఎమ్మెల్యే శ్రీ ఎం .భూపాల్ రెడ్డి గారు




















Mahareddy Bhupal Reddy at 9:05 AM No comments:
Share

నగలిగిద్ద మండలం & గ్రామనికి చెందిన బి .లక్ష్మి బాయి భర్త దండిభ రావు గార్లకు దవాఖాన ఖర్చుల నిమిత్తము ముఖ్యమంత్రి గారి సహాయనిది నుండి మంజూరి అయిన 40000 /- చెక్కుని అందజేస్తున్న ఖేడ్ శాసన సభ్యులు శ్రీ ఎం .భూపాల్ రెడ్డి గారు .


Mahareddy Bhupal Reddy at 8:47 AM No comments:
Share

నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి గ్రామనికి చెందిన ధర్మయ్య కుంట కు మిషన్ కాకతియ ఫస్ 3 క్రింద 21 .77 లక్షలను మంజూరి చెయించి పనులకు శ్రీకారం చుడుతున్న ఖేడ్ ఎమ్మెల్యే గౌరవ శ్రీ మహరెడ్డి భూపాల్ రెడ్డి గారు











Mahareddy Bhupal Reddy at 8:37 AM No comments:
Share
‹
›
Home
View web version

M. Bhupal Reddy MLA

Mahareddy Bhupal Reddy
View my complete profile
Powered by Blogger.