Tuesday, May 23, 2017

నారాయణఖేడ్ మండలంలోని నిజాంపేట్ గ్రామంలో జిల్లా సహకార సంగం వారి అద్వార్యంలో నడుస్తున్న వరి కొనుగోలు కేద్రాన్ని ఆకస్మికంగా తనికి చేసి రైతుల సమస్యలను తెలుసుకుంటున్న నారాయణఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.




నారాయణఖేడ్ మండలం చప్టా కే గ్రామా గైరన్ తాండ కు చెందిన తులసీరామ్ తండ్రి రూప్లా నాయక్ యొక్క పశువుల పాక అకస్మాత్తుగా అగ్నికి కాలిపోయింది అందులో మేకలు ,2 ఎడ్లు కాలిపోగా వాళ్ళను పరామర్శిర్తున్న ఖేడ్ ఎమ్మెల్యే శ్రీ ఎం .భూపాల్ రెడ్డి గారు




















నగలిగిద్ద మండలం & గ్రామనికి చెందిన బి .లక్ష్మి బాయి భర్త దండిభ రావు గార్లకు దవాఖాన ఖర్చుల నిమిత్తము ముఖ్యమంత్రి గారి సహాయనిది నుండి మంజూరి అయిన 40000 /- చెక్కుని అందజేస్తున్న ఖేడ్ శాసన సభ్యులు శ్రీ ఎం .భూపాల్ రెడ్డి గారు .


నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి గ్రామనికి చెందిన ధర్మయ్య కుంట కు మిషన్ కాకతియ ఫస్ 3 క్రింద 21 .77 లక్షలను మంజూరి చెయించి పనులకు శ్రీకారం చుడుతున్న ఖేడ్ ఎమ్మెల్యే గౌరవ శ్రీ మహరెడ్డి భూపాల్ రెడ్డి గారు