Saturday, April 29, 2017

884వ బసవేశ్వర జయంతిని పురస్కరించుకొని నాగల్ గిద్ద మండలం కారముంగి గ్రామంలో బసవేశ్వరునికి పూజలు నిర్వహిస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. .భూపాల్ రెడ్డి గారు.





నాగల్ గిద్ద మండలం షాపూర్ గ్రామంలో రు,, 2.36 లక్షలతో లిఫ్ట్ ఇర్రిగేశన్ పనులను ప్రారంభిస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. .భూపాల్ రెడ్డి గారు.





నాగల్ గిద్ద మండలం కారముంగి గ్రామంలో లిఫ్ట్ ఇర్రిగేశన్ పనులను ప్రారంభిస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. .భూపాల్ రెడ్డి గారు.






నారాయణఖేడ్ రామ్ మందిర్ చైర్మెన్ ను సన్మానిస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. .భూపాల్ రెడ్డి గారు.



శంకరంపేట్ మండలం కొత్తపేట గ్రామంలో ఐ .కే .పి .ద్వారా వరి కొనుగొలు కేంద్రంను ప్రారంబిస్తున్న ఖేడ్ శాసన సభ్యులు శ్రీ ఎం .భూపాల్ రెడ్డి గారు.




Friday, April 28, 2017

శంకరంపేట్ మండలం జంబికుంట గ్రామంలో ఐ .కే .పి .ద్వారా వరి కొనుగొలు కేంద్రంను ప్రారంబిస్తున్న ఖేడ్ శాసన సభ్యులు శ్రీ ఎం .భూపాల్ రెడ్డి గారు .





కల్హేర్ మండలంలోని నాగ్ధర్ గ్రామంలో మిషన్ కాకతీయ పేస్ 3 క్రింద మొండి మత్తడి పనులకు శంకుస్థాపన చేస్తున్న గౌ,, శాసన సభ్యులు శ్రీ. యం. భూపాల్ రెడ్డి గారు.





సిర్గాపూర్ మండలం కడపాల్ గ్రామంలో మిషన్ కాకతీయ పేస్ 3 క్రింద మల కుంట చెరువు పనులకు శంకుస్థాపన చేస్తున్న గౌ,, శాసన సభ్యులు శ్రీ. యం. భూపాల్ రెడ్డి గారు.













సిర్గాపూర్ గ్రామంలో మైనారిటీ T R S నాయకులు ముజీబ్ హార్ట్ ఎటాక్ తో మరణించినందున అతని కుటుంబ సభ్యులను పరమార్శించిన గౌ.. శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.





సిర్గాపూర్ గ్రామంలో రమేష్ కానిస్టేబుల్ అనారోగ్యంతో మరణించినందున అతని కుటుంబ సభ్యులను పరమార్శించిన గౌ.. శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు



సిర్గాపూర్ మండలంలో మిషన్ కాకతీయ పేస్ 3 క్రింద గచ్చు మత్తడి పనులకు శంకుస్థాపన చేస్తున్న గౌ,, శాసన సభ్యులు శ్రీ. యం. భూపాల్ రెడ్డి గారు.