Saturday, January 28, 2017

పోలియోను మన నియోజకవర్గoలోకి రాకుండా చేద్దాం ! పోలియో చుక్కలు వేయిద్దం, పోలియో మహమ్మారిని తరిమేద్దం మన చుట్టు పక్కల ఉన్న ఐదు ఏళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయిద్దం! పోలియో రహిత నియోజకవర్గ స్థాపనకు కృషి చేద్దాం ! మీ యం. భూపాల్ రెడ్డి గారు.


సంగారెడ్డి జిల్ల సంగారెడ్డిలో నిర్వహించిన తెలంగాణ శాసన సభా వెనుకబడిన తరగతుల సంక్షేమ సంగ సమావేశంలో గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారిని సన్మానిస్తున్న సంగo అధ్యక్షులు.



సంగారెడ్డి జిల్ల సంగారెడ్డిలో నిర్వహించిన తెలంగాణ శాసన సభా వెనుకబడిన తరగతుల సంక్షేమ సంగ సమావేశంలో ప్రసంగిస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.







సంగారెడ్డి జిల్ల సంగారెడ్డిలో నిర్వహించిన తెలంగాణ శాసన సభా వెనుకబడిన తరగతుల సంక్షేమ సంగ సమావేశానికి హాజరైన గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.








పోలియోను మన నియోజకవర్గoలోకి రాకుండా చేద్దాం ! ఈ ఆదివారం 29 జనవరి 2017న మన చుట్టు పక్కల ఉన్న ఐదు ఏళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయిoచండి ! పోలియో రహిత నియోజకవర్గ స్థాపనకు కృషి చేద్దాం ! మీ యం. భూపాల్ రెడ్డి గారు.


కంగ్టి మండలం కంగ్టి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం కొరకు భూమి పూజ చేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం భూపాల్ రెడ్డి గారు.



మనూర్ మండలం బోరంచ గ్రామంలో మాగ మాస అమావాస్య ను పురస్కరించుకొని సంగమేశ్వర దేవాలయాని సందర్శించుకొన్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.





Thursday, January 26, 2017

నారాయణఖేడ్ మండలం అబెంద్ద గ్రామంలో పశు సంవర్ధక శాఖ అద్వార్యంలో గొర్లకు మరియు మేకలకు నట్ట నివారణ మెడికల్ క్యాంప్ లో ప్రసంగిస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.






నారాయణఖేడ్ మండలం అబ్బెండ గ్రామంలో గొర్రెల నట్టల నివారణకై గొర్రెల మెడికల్ క్యాంప్ ను ప్రారంబిస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.
















నారాయణఖేడ్ పట్టణంలో అప్పారావు శేట్కర్ స్మారకార్ధం నిర్వహించిన షేట్టిల్ టోర్నమెంట్ లో గెలుపొందిన వారికి మేమోటోలు అందజేస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ యం. భూపాల్ రెడ్డి గారు.