Tuesday, November 29, 2016

సంగారెడ్డి లో గోల్కొండ హస్తకళా విక్రయశాల భవన ప్రారంబోత్సవానికి హాజరైన గౌ,, మంత్రివర్యులు శ్రీ. టి. హరీష్ రావు గారు, గౌ,, మంత్రివర్యులు శ్రీ. కేటిఆర్ గారు, గౌ,, ఉప సబాపతి శ్రీ. పద్మ దేవేందర్ రెడ్డి, గౌ,, MP శ్రీ. కొత్త ప్రభాకర్ గారు మరియు గౌ,, శాసన సభ్యులు శ్రీ యం .భూపాల్ రెడ్డి గారు.





















నారాయణఖేడ్ లో కొత్తగా నిర్మించాబడుతున్న Govt. చిల్డ్రన్స్ హాస్పిటల్ పనులను పరివేక్షేస్తు తదనంతరం హాస్పిటల్ సూపరింటెండెంట్ గారి తో చేర్చిస్తున్న గౌ,, శాసన సభ్యులు శ్రీ యం .భూపాల్ రెడ్డి గారు.













నారాయణఖేడ్ లో దీక్ష దివస్ సందర్భంగా Govt. హాస్పిటల్ లో రోగులకు పండ్ల ను పంచుతున్నగౌ,, శాసన సభ్యులు శ్రీ యం .భూపాల్ రెడ్డి గారు.















నారాయణఖేడ్ లో దీక్ష దివస్ సందర్భంగా గౌ,, ముఖ్యమంత్రి శ్రీ. కల్వకుంట్ల చంద్రశేకర్ రావు గారి చిత్ర పటానికి క్షీర భిషేకం చేస్తున్న గౌ,, శాసన సభ్యులు శ్రీ యం .భూపాల్ రెడ్డి గారు.













మానూర్ మండలం పుల్ కుర్తి గ్రామానికి చెందిన సబెర బేగం W/o సత్తార్ సాబ్ గారికి ముఖ్య మంత్రి సహయనిది నుండి వచ్చిన రు,, 35,500/ చెక్కును అందజేస్తున్న గౌ,, శాసన సభ్యులు శ్రీ యం .భూపాల్ రెడ్డి గారు.